Nijam
అది 1960... పాతవల గ్రా మం.
ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల¤య్యాయి. పదో తరగతి వరకు 100 మందిలో 10 మంది కూడా పాస్
అవ్వని ఆ గ్రా మంలో, రత్తయయ్యా కొడుకు మణికంఠ ఇంటర్ ఫస్స్ట్ క్లా స్ తెచు్చుకున్నాడు.
ఆనందం ఇంటికి పరిగెతు్త కుంటూ వ ్́చు, "న్నా... ఫస్స్ట్ క్లా స్ వ ్́చుంది. ఈరోజు పొలానికి మయ్యాహన్నాం
నుం ́ వ¬్త . అంతవరకు Ĕఫ్రెంsడ్స్ని కలిసి వ¬్త ," అని చెÃప్పి బయటికి పరుగెతా్త డు.
కొడుకు వెÌక్లాపో¤క రత్తయయ్యా మాత్రం ఏమీ మాక్లా డకుండా అలాగే ఉండిపో¤డు.
అది చూసిన అతని భారయ్యా మంగమ్మ పాయసం ఇసూ్త , "ఏమ¤య్యా... అలా ఉన్నావేంటి? కొడుకు ఇంత
బా పాస్ అ¤య్యాడు కదా," అని అడిగింది.
రత్తయయ్యా ఒక నిటూస్ట్ రుప్పి విడి ́,
"మన తల మీద ఇపప్పిటికే ఇంత అøప్పి ఉంది. ఈ¬రి పంట కూడా సరిగ్గా రాకపోతే వßడ్డీ కĭస్ట్ పరిసిస్థితి
కూడా కనిÃంచడం లేదు. ఇøప్పిడు వీడి పై చదువులకు డబు్బులు ఎక్కడి నుం ́ తేవాలో అదే
ఆలో ́సు్త న్నా.
సరైన మారు్కలు రాకపోయి ఉంĭ... 'చదువు ఈ ఇంటికి రాసి లేదు' అని ననున్నా నేనే సరిర్దిచెøప్పికుని
వదిలేసేవాడిని. నీ ఫస్స్ట్ క్లా స్లో పాస్ అ¤య్యాడు. ఇøప్పిడు ఏ మొహం పెటుస్ట్ కుని వాడిని చదువు
మానేయమని చెపప్పిగలను?" అంటూ వాపో¤డు.
అయితే మయ్యాహన్నాం కుటుంబమంతా భోజనికి కూరు్చున్నారు.
కొడుకుకి ఇషస్ట్మని మంగమ్మ కోడి కూర చేసింది. ఊరంతా మణికంఠ ఫస్స్ట్ క్లా స్లో పాస్ అయిన విషయం
పాకడంతో, ఊరి పెదర్ది మున¬బు ఇంటికి వ్చుడు.
వెంటనే రత్తయయ్యా కుటుంబం మొత్తం లే ́ నిలబడాడ్డీ రు.
మున¬బు వాళక్లాని కూరో్చుమని చెÃప్పి, తాను కూడా వాళక్లాతో పాటు కూరు్చుని రత్తయయ్యాకి శుభాంక్షలు
తెలిపాడు.
"శభాష్ మణికంఠ... ఇం బా చదువుకుని మన ఊరి పేరు నిలబెస్ట్ లి."అని అతనిన్నా
మెచు్చుకున్నాడు.
పేజీ 1
తరా్వత రత్తయయ్యా వైø తిరిగి,"డబు్బు గురిం ́ అసలు ఆలో ́ంచొదుర్ది . వాడి చదువుకి ఎంత ఖరైర్చై నేనే
భరి¬్త ను."అని భరో¬ ఇ్చుడు.
రత్తయయ్యా వెంటనే మున¬బు చేతులు పటుస్ట్ కుని,"మీ రుణం ఈ జన్మలో తీరు్చుకోలేను బాబూ."అంటూ
ఏį్చుశాడు.మంగమ్మ కళక్లాలో కూడా నీళǻక్లా తిరియి.
ఇదంతా మున¬బుకి కొతే్తం దు.
ఊరోక్లా జలకి ఇలాంటి ఎƢన్నా సహా¤లు చేసూ్త వ్చుడు. అందుకే దాదాø ఇరవై ఐదు ఏళǻక్లా
తిరుగులేకుండా ఊరి సరప్పించ్ కొన¬గుతున్నాడు. ఊరోక్లా ఏ గొడవ వ ్́చు తనే తీరుప్పి చెపేప్పివాడు.
అయితే అదే సంవతడ్స్రం వరార్షా లు లేక ఊరికి కరువు వ ్́చుంది.పంటలు ఎండిపో¤యి.
దీంతో రాషస్ట్్ర ప్రభుత్వం సహాయం రేషన్ రూపంలో బియయ్యాం, నితాయ్యావసర సరుకులు పంÃం ́ంది.ఆ
రేషన్ పంచే బాధయ్యాతని మున¬బుకే అపప్పిగిం ́ంది.మున¬బు టింø వేయిండు.
"యకషస్ట్ం చేసుకునే వాళక్లాకి అవసరం ఎకు్కవ. అందుకే ఉనన్నాదాంƙక్లా వాళక్లాకి కొంచెం ఎకు్కవ రేషన్
ఇ¬్త ం."అని ప్రకటిండు.ఆ రేషన్ పంచే పనిని తన బావమరిది వెంకయయ్యాకి అపప్పిగిండు. పం ́న
రేషన్ అటు కూలి చేసుకునే వాళక్లాకి నీ... ఇటు మామూలు కుటుంబాలకి నీ నెలంతా సరిపోలేదు.
నెల గడి ́ంది. ఊరి పరిసిస్థితి ఇం దిగజారింది..
డబు్బునన్నా వాళǻక్లా ఎలాగోలా కూలి చేసుకునే వాళక్లా దగగ్గార రేషన్ కొనుకు్కని సరిపెటుస్ట్ కుంటున్నారు.
నీ అలాంటి అవశం లేని వాళక్లాకి మాత్రం పూట గడవడమే కషస్ట్మైపోయింది. దాంతో..."మాకు
రావాలిడ్స్న వా లాకు్కని కూలి చేసుకునే వాళక్లాకి ఎకు్కవ ఇసు్త న్నారు."అనే మాట ఊరంతా
వాయ్యాÃం ́ంది.మొదట గుసగుసలు, తరా్వత వాదనలు ́వరికి గొడవలు.ఒకరిపై ఒకరికి అనుమానం
పెరిగిపోయింది. ఒకే ఊరోక్లా ఉంį వాళǻక్లా ... రెండు వరాగ్గా లు విడిపో¤రు.
ఇదిలా ఉండ, ఒకరోజు రత్తయయ్యా కొడుకుకి ఉత్తరం రాసి పోస్స్ట్ చేయడానికి పోస్స్ట్బాgడ్స్ దగగ్గారకు
వె ̈క్లా డు.అøప్పిį పోస్స్ట్బాgడ్స్ ఖాళీ చేసే పనిలో ఉనన్నా పోస్స్ట్మాయ్యాన్ సుబ్బుయయ్యా అక్కį ఉన్నాడు.
రత్తయయ్యా సుబ్బుయయ్యా చేతికి ఉత్తరం ఇసు్త ండ. సుబ్బుయయ్యా పె ̈క్లా ం బోరుమని ఏడుసూ్త పరిగెతు్త కుంటూ
వ ్́చు,"అƨయ్యా... Ãలాక్లా డు పడిపో¤డండి... ఎంత లేÃ లేవĭక్లాదు!" అంటూ గటిస్ట్ అరి ́ంది.వెంటనే
సుబ్బుయయ్యా ఇంటివైø పరిగెతా్త డు.
రత్తయయ్యా కూడా ¬యం కోసం వెంట వె ̈క్లా డు.వెÌక్లా చూసేసరికి కురార్రా డు నేలపై పడివున్నాడు.ఎంత
కుదిÃ... ఎంత Ãలి ́... లేవĭక్లాదు.
పేజీ 2
సుబ్బుయయ్యాకి కంరు మొదలైంది. బురర్రా బాదుకుంటూ ఏడుసు్త న్నాడు. ఊరి డాకస్ట్ర్కి కబురంÃ ఇం
రాలేదు.
పరిగెతు్త కుంటూ వ ్́చున రత్తయయ్యాకి ఆ¤సమై అక్కį ఉనన్నా సుబ్బుయయ్యా రెండో కొడుకుని చూసి,"బాబు...
కొంచెం నీళǻక్లా ఇవు్వ."అన్నాడు.
అది చూసిన సుబ్బుయయ్యా ఒక్క¬రి ఆవేశంతో లే ́, "మా కూడు లాగేసుకుని... మా Ãలాక్లా డిని ఈ సిస్థితికి
తీసుకొ ్́చు... ఇøప్పిడు నీళǻక్లా వాలా మీకు?" అంటూ రత్తయయ్యా జుబా్బు పటుస్ట్ కుని బలం వెనకి్క
తోశాడు.
ఆ తోøకి రత్తయయ్యా కిందపడిపో¤డు.నేలకు తల బలం తగలడంతో రక్తం రడం మొదలైంది. డాకస్ట్ర్
వచే్చులోపే... రత్తయయ్యా పా్ర ణం పోయింది.
సుబ్బుయయ్యా బోరుమని ఏడుసూ్త ,"నేను వాలని చేయలేదు... కోపంలో తోశాను..."అంటూ తల
బాదుకుంటున్నాడు.
నీ అపప్పిటికే విషయం ఊరంతా పాకిపోయింది.రెండు వరాగ్గా ల వాళǻక్లా ఒకరిపై ఒకరు పడిపో¤రు.ఊరోక్లా
అలక్లారుక్లా మొదల¤య్యాయి.
మున¬బు వెంటనే పంయతీ పెటిస్ట్ండు.
జలందరూ అక్కడికి చేరుకున్నారు.మున¬బు లే ́, "మీవలేక్లా ఇదంతా జరిగింది.యకషస్ట్ం చేసుకునే
వాళǻక్లా రెండు గింజలు ఎకు్కవ తిన్నా... ఆ క«స్ట్నికి వాళǻక్లా మనకంĭ ఎకు్కవే పసు్త లుంరు.వాళక్లా మీద
పడటం య్యాయం దు."అంటూ ఊరి వాళక్లాందరినీ తిటిస్ట్పోశాడు.
ఆ తరా్వత రత్తయయ్యా కుటుంబం, సుబ్బుయయ్యా కుటుంబం ఇదర్దిరూ య్యాయం కోసం వేడుకున్నారు.
మున¬బు కొదిర్దిసేø ఆలో ́ం ́, "సుబ్బుయయ్యా చేసింది పొరపాĭ అయి... చటస్ట్ం ప్రరం జైలు
తపప్పిదు."అని తీరుప్పి చెపాప్పిడు.
ఎవరూ ఎదురు మాక్లా డలేకపో¤రు.పంయతీ అయిపో¤క మణికంఠని పక్కకి Ãలిడు."నీ
నన్నా నినున్నా చదివిం ́ ప్రƨజకుడిని చే¤లని లా ఆశపడాడ్డీ డు.నువు్వ శ్రద్ధ చదువుకుని మం ́
ఉదోయ్యాగం తెచు్చుకుంĭ ఆయన ఆత్మకి శాంతి కలుగుతుంది.అమ్మని మీ మామ చూసుకుండు.నువు్వ
పటన్నాం వెÌక్లా చదువుకో.
ఏ అవసరం వ ్́చు నేను ఆదివారం పటన్నాంలోని మా మిలుక్లా కి వసు్త ంను.అక్కడ
కలువు."అన్నాడు.మణికంఠ కనీన్నాళǻక్లా తుడుచుకుని తల ఊపాడు.కొనిన్నా రోజులకే పటన్నాం వెÌక్లాపో¤డు.
పేజీ 3
అలా రెండు వారాలు గడియి.ఒకరోజు మణికంఠని వాళక్లా మామ కలిసి,"అమ్మ ఆరోగయ్యాం
బాగోలేదు.వెంటనే ఇంటికి రావాలి."అన్నాడు.
మణికంఠ వెంటనే బటస్ట్లు సరుర్ది కున్నాడు. బసుడ్స్ కోసం ఎదురుచూసు్త ండ.మామ మరో విషయం
చెపాప్పిడు. సుబ్బుయయ్యా విషయం...
ఇదర్దిరు Ãలక్లాల తండిడ్రి కదా అని మున¬బు చెÃప్పి కేసు నుం ́ తÃప్పిండు.నీ అమ్మకి పరిహారం వెయియ్యా
రూపాయలు కూడా ఇÃప్పిండు."
ఆ మాట వినన్నా మణికంఠకి కోపం వ ్́చుంది."అలా ఎలా చే¬్త డు?ఆదివారం మిలుక్లా లో ఉంనన్నాడు
కదా... పద మామ."అంటూ మామ వదర్దింటున్నా బలవంతం తీసుకె ̈క్లా డు.
--
మిలుక్లా దగగ్గారికి చేరుకోనే... లోపలికి వెl·క్లా దారిలో బియయ్యాం బ¬్త లు లోs అయి ఉనన్నా ట్రా కస్ట్రుక్లా
కనిÃంయి. ఆ బ¬్త ల మీద సీఎం ఫోƙ ఉంది.మణికంఠ ఒక్క¬రి ఆగిపో¤డు.అవి ప్రభుత్వ
రేషన్ బ¬్త లని వెంటనే గురు్త పస్ట్ డు.
కొదిర్దిసేø ఏమి మాక్లా డలేదు."ఏమైంది రా?"అని మామ అడిడు.మణికంఠ మిలుక్లా వైø ఇంకో¬రి
చూసి, "పద మామ... ఊరికి వెÌక్లాపోదాం."అన్నాడు."మున¬బుని కలవమన్నావు?"అని ఆశ్చురయ్యాం
అడిడు మామ.
"ఇøప్పిడు దు...కు వాలిడ్స్న సమానం దొరికింది." అన్నాడు. మామకి ఏమీ అరస్థిం
లేదు.అయి ఏమీ అడగకుండా ఇదర్దిరూ మౌనం బĠడ్స్కి్క ఊరికి బయలేర్దిరారు.
ఊరికి చేరుకున్నాక మణికంఠ ఎవరికీ ఏమీ చెపప్పిలేదు. ఆ రాత్రంతా అతనికి నిద్ర పటస్ట్లేదు. మిలుక్లా దగగ్గార
చూసిన బియయ్యాం బ¬్త లు, వాటి మీద ఉనన్నా సీఎం ఫోƙ, మున¬బు చెÃప్పిన మాటలు... అనీన్నా అతని కళక్లా
ముందు తిరుగుతూనే ఉన్నాయి.
మరుసటి రోజు ఉద¤నేన్నా వాళక్లా మామతో కలిసి ఊరి పెదర్దిల ఇళక్లాకి వె ̈క్లా డు. "మీ అందరికీ ఒక విషయం
చూÃంలి. నీ నేను చెÃప్పింది విలి," అన్నాడు.
"ఏమైంది మణికంఠ?" అని అడిరు.
"మనం ఇన్నాళǻక్లా అనుకుంటునన్నాది నిజం దు. అసలు విషయం మీ కళక్లాతో మీరే చూడాలి," అన్నాడు.
మొదట ఎవరూ నమ్మలేదు. "మున¬బు మీద అనుమానమా? నన్నా పోయిన బాధలో ఏదో
మాక్లా డుతున్నాడు," అని కొందరు అన్నారు. నీ రత్తయయ్యా కొడుకు ఎøప్పిడూ అబద్ధం చెపప్పిడని తెలిసిన
కొందరు పెదర్దిలు, "సరే... ఒక్క¬రి వెÌక్లా చూదార్ది ం," అన్నారు.
పేజీ 4
అలా పది మందికి పై పెదర్దిలు, ఇంకొంతమంది యువకులు మణికంఠతో కలిసి పటన్నాం బయలేర్దిరారు.
మిలుక్లా దగగ్గారికి చేరుకుని కొంచెం దూరంలో దాకు్కని గమనించడం మొదలుపెస్ట్ రు.
కొదిర్దిసేపటికే ప్రభుత్వం ఇచే్చు రేషన్ బ¬్త లతో రెండు ట్రా కస్ట్రుక్లా వ్చుయి. వాటిని నేరు మిలుక్లా లోకి
తీసుకె ̈క్లా రు. మరికొంతసేపటికి అదే బ¬్త లని లోపల నుం ́ తీసుకొ ్́చు వాయ్యాపారుల లారీలోక్లా ఎకి్కంచడం
మొదలుపెస్ట్ రు.
అది చూసిన ఊరి వాళక్లాకి ఒక్క¬రి అనుమానం బలపడింది.
"ఇవి ప్రభుత్వ బ¬్త లే కదా..." అని ఒక పెదర్ది అన్నాడు. "అవే," అన్నాడు మణికంఠ."అయితే ఇవి
ఇక్కడికి ఎలా వ్చుయి?"ఎవరూ సమానం చెపప్పిలేకపో¤రు.
అంతలో వెంకయయ్యా బయటికి వ్చుడు. అతనిన్నా చూసిన మణికంఠ, "మామయయ్యా... అక్కడికి వె ̈ర్ది ం,"
అన్నాడు. అందరూ ఒక్క¬రి మిలుక్లా లోపలికి వె ̈క్లా రు.
ఊరి వాళక్లాని చూసి వెంకయయ్యా కంరుపడాడ్డీ డు. "ఏంట్రా ... అందరూ ఇలా వ్చురు?" అని తడబడుతూ
అడిడు.
మణికంఠ ముందుకు వ ్́చు, "ఈ బ¬్త లు ఇక్కడికి ఎలా వ్చుయి?" అని అడిడు.
"మిలుక్లా బియయ్యాం," అన్నాడు వెంకయయ్యా. "అబద్ధం," అంటూ మణికంఠ ఒక బ¬్త మీద ఉనన్నా ప్రభుత్వ
ముద్ర చూÃండు.
అక్కడునన్నా వాళక్లాందరూ దగగ్గారికి వెÌక్లా చూశారు. అవనీన్నా ప్రభుత్వం పంÃం ́న రేషన్ బ¬్త లే. వెంకయయ్యాకి
చెమటలు పస్ట్ యి.
"చెøప్పి... నిజం చెøప్పి," అంటూ ఊరి పెదర్దిలు గటిస్ట్ నిలదీశారు.
మొదట తÃప్పించుకునే ప్రయతన్నాం చేశాడు. "కు ఏమీ తెలియదు... మున¬బు చెÃప్పినటుస్ట్ చేసు్త న్నా,"
అన్నాడు. నీ జనం చుటుస్ట్ ముటస్ట్డంతో ́వరికి తలదించుకున్నాడు.
"అవును... ప్రభుత్వం పంÃం ́న రేషన్లో కొంత ఇక్కడికి తీసుకొ ్́చు అమే్మసు్త న్నాం. మిగిలింది మాత్రమే
ఊరోక్లా పంచుతున్నాం. ఇదంతా మున¬బు చెÃప్పిందే," అని ఒøప్పికున్నాడు.
ఆ మాట వినన్నా ఊరి వాళక్లాకి ళక్లా కింద భూమి కదిలినĉట్టైంది. ఇన్నాళǻక్లా వాళǻక్లా ఒకరిని ఒకరు
అనుమానింరు. ఒకరి మీద ఒకరు పడాడ్డీ రు. నీ అసలు వాళక్లాందరి కూడు తింటుƢన్నాడు... వాళǻక్లా
దేవుడిలా నమి్మన మున¬బే అని అరస్థిమైంది. అక్కడ ఒక్క¬రి నిశ్శబర్దిం అలుముకుంది. ఎవరి
కళక్లాలోనూ నీళǻక్లా ఆగలేదు. అందరూ ఒక్క మాట కూడా మాక్లా డకుండా మున¬బుని నిలదీయడానికి
ఊరి వైø బయలేర్దిరారు.
పేజీ 5
ఊరికి చేరేసరికి మున¬బు ఇంటి ముందు జలు గుమిగూడడం మొదలైంది. విషయం తెలియక
మున¬బు బయటికి వ్చుడు. తనని చూడనే అందరూ మౌనం దారి ఇ్చురు.
"ఏమైంది? అందరూ ఇలా వ్చురేంటి?" అని అడిడు.
అపప్పిటికే వెంకయయ్యాని ముందుకు తీసుకొ్చురు.
మణికంఠ ఒక్క మాట కూడా మాక్లా డకుండా మిలుక్లా లో నుం ́ తీసుకొ ్́చున ప్రభుత్వ రేషన్ బ¬్త ని
మున¬బు ళక్లా ముందు పįశాడు.
మున¬బు ఒక్క¬రి ఆ బ¬్త వైø చూసి, వెంటనే తేరుకుని, "ఇదంతా ఏంట్రా ?" అని అడిడు.
అంతలో ఊరి పెదర్దిలోక్లా ఒకరు ముందుకు వ ్́చు, "మేమంతా మా కళక్లాతో చూసి వసు్త న్నాం. ప్రభుత్వ రేషన్
బ¬్త లు నీ మిలుక్లా లో దిగుతున్నాయి. అదే బ¬్త లు వాయ్యాపారుల లారీలోక్లా ఎకు్కతున్నాయి. ఇం ఏం
చెపాప్పిలనుకుంటున్నావు?" అని నిలదీశాడు.
మున¬బు వెంటనే వెంకయయ్యా వైø తిరిగి, "ఏం మాక్లా డుతున్నాడు వీడు?" అని అరిడు. వెంకయయ్యా
తలదించుకుని నిలబడాడ్డీ డు."చెøప్పి..." అని జనం గటిస్ట్ అరి ́ంది.
వెంకయయ్యా మెలక్లా తలెతి్త, "నేను చేసింది మున¬బు చెÃప్పినĭస్ట్. ప్రభుత్వం పంÃన రేషన్లో కొంత మిలుక్లా కి
తరలిం ́ అమే్మశాం. మిగిలింది మాత్రమే ఊరోక్లా పంం," అన్నాడు.
ఆ మాటతో జనం ఒక్క¬రి ఆగగ్రాహంతో ఊగిపోయింది. ఇన్నాళǻక్లా కూలి చేసుకునే వాళక్లాని తిస్ట్ రు.
వాళక్లాతో గొడవపడాడ్డీ రు. ఆకలితో ఉనన్నా వాళక్లా మీదే కోపం చూÃంరు. నీ వాళక్లాందరి ఆకలిని డబు్బు
మారు్చుకునన్నాది మున¬బేనని ఇøప్పిడు అరస్థిమైంది.
మణికంఠ ముందుకు వ ్́చు, "గురు్త ందా... పంయతీలో మీరు ఏమన్నారో? 'యకషస్ట్ం చేసుకునే వాళǻక్లా
రెండు గింజలు ఎకు్కవ తిన్నా వాl·క్లా ఎకు్కవ పసు్త లుంరు' అన్నారు. ఆ మాటలు విని మేమంతా
మిమ్మలిన్నా ఇం గొపప్పి మనిషి అనుకున్నాం.
నీ ఆ రెండు గింజలు కూడా కడుøకి వెళక్లాలేదు. ప్రభుత్వం పంÃన బ¬్త లు మీ మిలుక్లా కి వె ̈క్లా యి.
నన్నాని చంÃంది సుబ్బుయయ్యా చేయి దు. మీరు చేసిన మోసం."
అన్నాడు.
ఆ మాటలు వినన్నా సుబ్బుయయ్యా అక్కį మోళక్లా మీద కూరు్చుని ఏడవడం మొదలుపెస్ట్ డు.
"రత్తయయ్యాని నేను చంపాలని తోసలేదు బాబూ. కోపంలో ఏం చేసు్త న్నాƢ కూడా తెలియలేదు. ననున్నా
క్షమించు..." అంటూ మణికంఠ ళǻక్లా పటుస్ట్ కున్నాడు.
పేజీ 6
మణికంఠ వెంటనే అతనిన్నా పైకి లేపాడు.
"మీరు మా నన్నాని చంపలేదు అన్నా... మిమ్మలిన్నా కూడా మోసం చేశారు. మనందరినీ ఒకరిపై ఒకరిని
ఉసిగొలిప్పి, మన కూడు దోచుకుƢన్నాį అసలు నేరసు్త డు."
అన్నాడు.
ఆ మాట వినన్నా తరా్వత జల కోపం అంతా మున¬బు మీదకి మÌక్లాంది.
ఇన్నాళǻక్లా దేవుడిలా చూసిన మనిషి... వాళక్లా ఆకలిని వాయ్యాపారం చేసిన దొంగ అని తెలిసిపోయింది.
ఊరి పెదర్దిలు వెంటనే మున¬బు మీద ఫిరాయ్యాదు చే¤లని నిర్ణయింరు. మిలుక్లా ని సీజ్ చేయింరు.
ప్రభుత్వ అధిరులకు జరిగినదంతా తెలియజేశారు.
కొనిన్నా రోజుల తరా్వత అధిరులు విరణ చేసి, మున¬బు చేసిన రేషన్ అక్రమాలనీన్నా బయటపెస్ట్ రు.
అతని పదవి పోయింది. చటస్ట్ం ముందు నిలబడాలిడ్స్ వ ్́చుంది.
రత్తయయ్యా తిరిగి రాలేదు.
నీ అతని మరణం ఒక నిజానిన్నా బయటపెటిస్ట్ంది.
ఆకలితో ఉనన్నా ప్రజలు ఒకరితో ఒకరు కొటుస్ట్ కోలేదు...
వాళక్లాని అలా కొటుస్ట్ కునేలా చేసినవాl·క్లా వాళక్లా అసలు శతు్ర వులు.
ఆ రోజు నుం ́ పాతవల గ్రా మంలో ఒక మాట తరచూ వినిÃంచేది.
"పేదవాడి శతు్ర వు ఇంకో పేదవాడు దు... వాÌక్లాదర్దిరి మధయ్యా గోడ కĭస్ట్ వాį."

Comments
Post a Comment